OpenOffice.org 3.3 రీడ్‌మీ

ఈ దస్త్రం ముఖ్యమైన కార్యక్రమం సమాచారమును గురించి కలిగియన్నది.దయచేసి ఈ సమాచారమును పనిని ప్రారంభించు ముందుగా చాల జాగ్రతగ చదువుము.

ఇంకా తెలుసుకొనుటకు క్రింది భాగం లోని ఓపెన్ ఆఫీస్.ఒ ఆర్ జి పథకం లోని సెక్షనులను చదువుము.

OpenOffice.org నిజంగానే అందరికి ఉచితమేనా?

OpenOffice.org యెందుకు అందరికి వుచితము?

నోట్ లను నెలకొల్పడం

వ్యవస్థ అవసరాలు:

మీరు సాప్టువేరు సంస్థాపించునప్పుడు లేదా తొలగించునప్పుడు మీరు ఎల్లప్పుడు మీ సిస్టమ్‌ను బ్యాకప్ తీసుకొనట సిఫార్సు చేయడమైనది.

పొడిగింపు డాటాబేస్ అసంగతత్వం

OpenOffice.org యొక్క ఈ వర్షన్ నందు Berkeley డాటాబేస్ యింజన్ నవీకరించబడింది. 3.2 కన్నా తక్కువ OpenOffice.org వర్షన్ల కొరకు సంస్థాపించిన పొడిగింపుల వినియోగదారి డాటాతో డాటాబేస్ యింజర్ \t\tనవీకరణ అనునది అసంగతత్వమును కలిగివుంటోంది, మీరు మీ OpenOffice.org యొక్క వర్షన్‌ను తగ్గించితే వాటికి మీ \t\tప్రమేయం కావాలి.

పొడిగింపులు సంస్థాపించబడినప్పుడు నిర్మూలించబడినప్పుడు OpenOffice.org యొక్క ఈ వర్షన్ మీ పొడిగింపు డాటాబేస్‌ను కొత్త Berkeley \t\tడాటాబేస్ ఫార్మాట్‌నకు మార్చుతుంది. ఈ మార్పు తర్వాత, డాటాబేస్ యింకా \t\tమునుపటి OpenOffice.org వర్షన్లతో చదువబడలేదు. ముందరి వర్షన్‌కు తగ్గించుటవలన సరికాని సంస్థాపనా ఫలితాన్ని యివ్వొచ్చు.

మీరు OpenOffice.org యొక్క ముందరి వర్షన్‌కు తగ్గించాలని అనుకొంటే, మీరు తప్పక వినియోగదారి \t\tడాటా డైరెక్టరీ {user data}/uno_packages తీసివేయాలి, ఉదాహరణకు ~/.openoffice.org/3/user/uno_packages, మరియు అన్ని పొడిగింపులను పునఃసంస్థాపించాలి.

ప్రోగ్రామ్ స్టార్టప్‌నందు సమస్యలు

OpenOffice.org ప్రారంభించుటలో సమస్యలు (ఉ.దా. అనువర్తనములు స్థంబించుట) అదేవిధంగా తెర ప్రదర్శనలో సమస్యలు అనునటువంటివి తరచుగా గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్ వలన కలుగుతాయి. ఈ సమస్యలు యెదురైతే, మీ గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్‌ను నవీకరించుము లేదా మీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యివ్వబడిన గ్రాఫిక్స్ డ్రైవర్ వుపయోగించి ప్రయత్నించుము. 3D ఆబ్జక్టులను ప్రదర్శించుటలో సమస్యలను 'Tools - Options - OpenOffice.org - View - 3D view' క్రిందని "Use OpenGL" ఐచ్చికాన్ని అచేతనం చేయుటద్వారా పరిష్కరించవచ్చును.

అడ్డ దారి మీటలు

దస్త్రంను నిరోదించు

ముఖ్యమైన యాక్సిస్‌బిలిటి గమనికలు

నమోదుచేసిన

వినియోగదారుని కొలత

వినియోగదారునికి సహకరించు

Za podršku unutar zajednice OpenOffice.org korisnika u Srbiji posetite http://sr.openoffice.org/podrska.html . Dopisna lista na srpskom jeziku je dostupna na e-adresi users@sr.openoffice.org. Posetite prethodnu stranicu da saznate o pretplati na listu i pretražite javno dostupnu arhivu.

За подршку унутар заједнице OpenOffice.org корисника у Србији посетите http://sr.openoffice.org/podrska.html . Дописна листа на српском језику је доступна на е-адреси users@sr.openoffice.org. Посетите претходну страницу да сазнате о претплати на листу и претражите јавно доступну архиву.

తీసుకొని చిక్కుకున్న

ప్రారంభముకు దారి

చందాదారుకండి

ఒకటి లేక ఎక్కువ పథకములు చేర్చు

మీరు కొత్త OpenOffice.org 3.3 తో పనిచేయుటను అనందిస్తున్నారని మరియు ఆన్‌లైన్ నందు మాతో చేరుతారని ఆశిస్తున్నాము.

ఆ ఓపెన్ ఆఫీస్.ఒ ఆర్ జి కమిటి

ఉపయొగించుట/ మార్పు వనరు సంకేతం

Portions Copyright 1998, 1999 James Clark. Portions Copyright 1996, 1998 Netscape Communications Corporation.